Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై బంధువు అత్యాచారం.. ఆపై మర్మాంగంలో ఇనుపరాడ్డుతో పొడిచాడు...

Webdunia
సోమవారం, 22 అక్టోబరు 2018 (10:59 IST)
దేశ రాజధాని ఢిల్లీలో గత 2012లో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసు ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఇపుడు ఈ ఘటనను తలపించేలా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అత్యాచారం జరిగింది. ఓ యువతిపై సమీప బంధువు అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ యువతి మర్మాంగంలో ఇనుప రాడ్డుతో పొడిచాడు. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగాల్ రాష్ట్రంలోని జుల్బాయ్ గురి జిల్లా నిరంజన్ పట్ ప్రాంతానికి చెందిన ఓ యువతి సమీప బంధువు దగ్గరకు పిలిచాడు. ఆ తర్వాత ఆమెను చెరువు వద్దకు తీసుకెళ్ళాడు. అక్కడ ఆ యువతిపై అత్యంత క్రూరంగా ప్రవర్తించి అత్యాచారం జరిపాడు. ఆ సమయంలో మరో యువకుడు కూడా ఆ కిరాతకుడుకి సహకరించినట్టు సమాచారం. 
 
అత్యాచారం చేసిన తర్వాత ఆ యువతి మర్మాంగంలో ఇనుప రాడ్డుతో పొడిచి పారిపోయాడు. దీంతో అపస్మారక స్థితిలో పడివున్న యువతిని చూసిన ఓ రిక్షా కార్మికుడు ఆమెను ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన ఆమెను సర్దార్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments