Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హే సెక్సీ' అంటూ ఈవ్ టీజింగ్.. రెండేళ్ళ జైలు శిక్ష విధించిన కోర్టు

'హే సెక్సీ' అంటూ ఈవ్ టీజింగ్‌కు పాల్పడినందుకు చండీగఢ్ కోర్టు ఓ పోకిరికి రెండేళ్ళ జైలుశిక్షను విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత 2017 సెప్టెంబరు 4న బాధితురాలు కళాశాల నుంచి

Webdunia
ఆదివారం, 11 మార్చి 2018 (14:38 IST)
'హే సెక్సీ' అంటూ ఈవ్ టీజింగ్‌కు పాల్పడినందుకు చండీగఢ్ కోర్టు ఓ పోకిరికి రెండేళ్ళ జైలుశిక్షను విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత 2017 సెప్టెంబరు 4న బాధితురాలు కళాశాల నుంచి ఇంటికి వెళ్తూండగా సెక్టర్ 11లో డారియాకు చెందిన పంకజ్ సింగ్ అనే యువకుడు చూశాడు. 
 
వెంటనే ఆమెను టీజింగ్ చేయడం ప్రారంభించాడు. "హే సెక్సీ" అని టీజ్ చేశాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన పంకజ్ ఆమెను చెంప దెబ్బకొట్టాడు. బాధితురాలు తన సోదరుడిని పిలిచింది. అతనిని కూడా పంకజ్ కొట్టాడు. ఆ తర్వాత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు పంకజ్‌పై కేసు నమోదుచేశారు. 
 
ఈ కేసును విచారించిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి పూనమ్ ఆర్ జోషీ తీర్పు చెప్పారు. పంకజ్‌కు రెండేళ్ళ జైలు శిక్షతోపాటు రూ.21,000 జరిమానా కూడా విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విల్ స్మిత్‌తో $50 మిలియన్ మీడియా ఫండ్ కోసం విష్ణు మంచు చర్చలు

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ పాత్ర చెప్పగానే వద్దకున్నా: శ్రీకాంత్

అల్లు అర్జున్ కలిసిన ఉపేంద్ర.. మంచి మనిషి అని కితాబు

Nidhi Agarwal: పవన్ గొప్ప మనసున్న వ్యక్తి... ఆయనతో కలిసి నటించడం అదృష్టం

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం