Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు కుటుంబాలను బజారున పడేసిన టిక్ టాక్, యువకుడిని నగ్నంగా నడిపించారు...

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (21:39 IST)
టిక్ టాక్ పిచ్చి గురించి వేరే చెప్పక్కర్లేదు. పిచ్చిపిచ్చి చేష్టలతో ఏవేవో పాటలు జత చేసి వెర్రిమొర్రి వేషాలు వేస్తూ చాలామందిని ఇబ్బందులు పాల్జేసింది ఈ టిక్ టాక్. అంతేకాదు.. ఎందరో ప్రాణాలు పోయేందుకు కారణం కూడా అయింది. ఇలాంటి టిక్ టాక్ మరోసారి రెండు కుటుంబాలను బజారుపాల్జేసింది.
 
ఏం జరిగిందంటే... రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఓ బస్తీలో ఓ టీనేజర్ తన స్నేహితురాలైన 14 ఏళ్ల అమ్మాయితో టిక్ టాక్ వీడియో తీసి దాన్ని నెట్లో పెట్టాడు. అది కాస్తా వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసిన బాలిక సోదరుడు తన చెల్లెలితో వీడియోలో వున్న కుర్రాడిని చితకబాదాడు. తన సోదరి వ్యవహారాన్ని తల్లిదండ్రులతో చెప్పడంతో ఆమెను వారు చావ బాదారు. 
 
ఆ తర్వాత బాలికతో టిక్ టాక్ వీడియో చేసిన యువకుడిని మరోసారి చితక్కొట్టి అతడు దుస్తులన్నీ తీసేసి నగ్నంగా వీధుల్లో నడిపించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై అతడి తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేయగా, తమ కుమార్తె యువకుడు ప్రవర్తించిన తీరుపై బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టారు. దీనితో ఇరు కుటుంబాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments