టీచర్‌ను గర్భవతిని చేసి వివాహం చేసుకున్న విద్యార్థి.. ఎక్కడంటే?

ఈ రోజుల్లో ప్రేమ వివాహాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఇంతవరకు ప్రేమికులు తమ కులాలు, మతాలు, అంతస్తులను తెంచుకుని వారు ప్రేమించిన వారిని పెళ్ళాడేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. మరికొందరైతే ఆశ్చర్యంగా వైఫ్‌‌తో సంబంధం లేకుండా కూడా ప్రేమ వివాహాలు చేసుక

Webdunia
శుక్రవారం, 20 జులై 2018 (12:46 IST)
ఈ రోజుల్లో ప్రేమ వివాహాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఇంతవరకు ప్రేమికులు తమ కులాలు, మతాలు, అంతస్తులను తెంచుకుని వారు ప్రేమించిన వారిని పెళ్ళాడేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. మరికొందరైతే ఆశ్చర్యంగా వైఫ్‌‌తో సంబంధం లేకుండా కూడా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఈ రకంగానే తమిళనాడులో జరిగిన ప్రేమ వివాహం వెలుగులోకి వచ్చింది. 
 
తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి సమీపంలోని గాంధీనగర్‌లో 10వ తరగతి చదువుతున్న సెంథిల్ అనే అబ్బాయి తన క్లాస్ టీచర్ జ్యోతికతో ప్రేమ కార్యకలాపాలు నడిపాడు. అంతేకాకుండా తనకు పాఠాలు చెబుతున్న టీచర్‌తోనే శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ టీచర్ కూడా తాను పాఠాలు చెబుతున్న స్టూడెంట్‌కు ఆకర్షితురాలై అతడితో తన కోరికలను తీర్చుకుంది. దీంతో ఆమె గర్భవతి అయ్యింది. విషయం తెలిసిన పేరెంట్స్ మండిపడ్డారు.
 
ఐతే వాళ్లు మాత్రం దాన్ని పట్టించుకోకుండా ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. తొలుత తల్లిదండ్రులు తిరస్కరించినప్పటికీ తరువాత నమ్మదిగా ఒప్పుకున్నారు. దీంతో వీరిద్దరి వివాహం ఒక గుడిలో తల్లిదండ్రుల సమక్షంలో జరిగిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం