గ్యారంటీ ఏంటి టీచర్..
టీచర్ : ఒరేయ్ రామూ.. ఇంట్లో హోంవర్కు ఎందుకు చేయలేదు...? రాము : మేడం.. మేడం.. నిన్న స్కూలు నుంచి ఇంటికి వెళుతుంటే నా పెన్ను పోయింది టీచర్..! టీచర్ : పెన్నుపోతే హోం వర్క్ రాయవా? పెన్ను పోతే, కొత్తది
Publish Date: Mon, 16 Jul 2018 (09:46 IST)
Updated Date: Mon, 16 Jul 2018 (09:48 IST)
టీచర్ : ఒరేయ్ రామూ.. ఇంట్లో హోంవర్కు ఎందుకు చేయలేదు...?
రాము : మేడం.. మేడం.. నిన్న స్కూలు నుంచి ఇంటికి వెళుతుంటే నా పెన్ను పోయింది టీచర్..!
టీచర్ : పెన్నుపోతే హోం వర్క్ రాయవా? పెన్ను పోతే, కొత్తది కొనుక్కుని రాయవచ్చుగా..
రాము : అది కూడా పోదని గ్యారంటీ ఏంటి టీచర్..?