Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలస్యంగా నడిచిన రైలు... రూ.1.36 లక్షల పరిహారం చెల్లింపు

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (09:48 IST)
ఇటీవల దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇపుడు చలికాలం కావడంతో విపరీతమైన మంచు కురుస్తుంది. దీంతో అనేక రైళ్లు గంటల కొద్ది ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే, నిబంధనల ప్రకారం తేజస్ రైలు ఆలస్యంగా నడిస్తే రైల్వే శాఖ ప్రయాణికులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. 
 
అయితే, చలికాలం నేపథ్యంలో తేజస్ రైలు కూడా రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. శుక్రవారం అలీగఢ్ - ఘజియాబాద్ మధ్య దట్టమైన పొంగమంచు ఏర్పడిన కారణంగా తేజస్ రైలును అధికారులు నిలిపివేయడంతో ఈ ఆలస్యానికి కారణమైంది. ఈ రైలు షెడ్యూల్ ప్రకారం లక్నో నుంచి ఢిల్లీకి మధ్యాహ్నం 12.25 గంటలకు చేరుకోవాల్సివుంది. 
 
కానీ, మధ్యాహ్నం 2.19 గంటలకు చేరుకుమంది. ఈ రైలులో మొత్తం 544 మంది ప్రయాణికులు ఉండగా, ఐఆర్‌సీటీసీ నిబంంధనల ప్రకారం రైల్వే శాఖ వీరందరికీ రూ.250 చొప్పున మొత్తం రూ.1.36 లక్షల పరిహారాన్ని చెల్లించింది. అలాగే, తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఢిల్లీ నుంచి లక్నోకు గంట ఆలస్యంగా బయలుదేరింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments