Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతుందా? మంత్రి కొడాలి నాని కామెంట్స్

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (09:41 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని రోజుకొకరు ఆరోపిస్తే ఆయన ఇంట్లోకి వెళ్లి చూపించడానికి అనుమతిస్తాడా? అని కొడాలి నాని ప్రశ్నించారు. గుడివాడకు గోవా క్యాసినో దిగుమతి చేశారంటూ విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
గుడివాడలో క్యాసినో జరగకపోయినా జరుగుతోందని 420గాడు అబద్ధపు ప్రచారం చేస్తున్నాడని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. కుల సంఘాలను, 420 మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాటకాలు ఆడుతున్నాడని ఆయన ఆరోపించారు. 
 
అంతేకాకుండా, చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని, ఇదే మాటను రోజుకొకరు ఆరోపిస్తే వాడింట్లోకి వెళ్లి చూపించడానికి అనుమతిస్తాడా? అని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబుకు సిగ్గూశరం లేదంటూ దుయ్యబట్టారు. 
 
తప్పుడు ప్రచారం చేయడంలో చంద్రబాబు, లోకేష్ దిట్ట అని అన్నారు. లోకేష్ స్విమ్మింగ్‌పూల్‌లో బట్టలు లేకుండా అమ్మాయిలతో సరసాలు ఆడలేదా అని కొడాలి నాని నిలదీశారు. మరి అలాంటివాడికి మూడు మంత్రిపదవులు ఎలా ఇచ్చాడని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments