ఒకే చీరతో ఉరేసుకున్న దంపతులు..

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (15:27 IST)
ఒకే చీరతో దంపతులు ఉరేసుకున్నారు. తమిళనాడులోని తిరుప్పూరు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుప్పూరు సమీపంలో పల్లడం ప్రాంతానికి చెందిన ముత్తుకృష్ణన్ అనే వ్యక్తి పెళ్లైన కొద్ది రోజుల్లో తన భార్యతో కలిసి తిరుప్పూరులో కాపురం పెట్టాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తెల్లారినా చాలాసేపటి వరకు ఇళ్లు మూతపడే వుండటంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
పోలీసులు కూడా ముత్తు కృష్ణన్ ఇంటికి చేరుకుని.. తలుపులు పగులకొట్టారు. చివరికి ఇంటిలోనికెళ్లి చూశారు. అంతే షాక్ తిన్నారు. ముత్తుకృష్ణన్ ఆయన సతీమణి ఒకే చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడేందుకు గల కారణాలేంటి..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments