Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత వారసులకు పోయెస్ గార్డెన్ తాళాలు, ఆనందంలో మేనకోడలు దీప

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (15:30 IST)
పోయెస్ గార్డెన్ అనే పేరు చెబితే దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుర్తుకువస్తారు. దక్షిణాదిలో శక్తివంతమైన అధినేత్రి జయలలిత అకాల మరణం తర్వాత ఆమె ఆస్తుపాస్తులపై కోర్టులో కేసులు నడిచాయి. ముఖ్యంగా జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ ఇంటి గురించి చాలా వాదన జరిగింది.

 
గత తమిళనాడు ప్రభుత్వం పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయాన్ని మ్యూజియంగా మార్చాలని ప్రయత్నం చేసింది. ఐతే జయలలిత మేనకోడలు హైకోర్టులో తన మేనత్త వేదనిలయం తమకే చెందాలని పిటీషన్ వేసింది.

 
గత నవంబర్ 24న వేద నిలయాన్ని జయలలిత వారసులైన దీపకు, ఆమె సోదరుడికి అప్పగించాలని తీర్పు వెలువరించింది. దీనితో ఆ ఇంటి తాళాలను జిల్లా కలెక్టర్ అధికారికంగా దీపకు అందించారు. తన మేనత్త వేద నిలయం ఇంటి తాళాలు తమకు ఇవ్వడంతో దీప ఎంతో సంతోషంగా కనిపించారు. తన మేనత్త ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments