Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ - 62 మందికి జ్వరం

Webdunia
సోమవారం, 25 జులై 2022 (13:41 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైను స్వైన్ ఫ్లూ వైరస్ వణికిస్తుంది. ఇప్పటికే 62 మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం అధికారికంగా వెల్లడించింది. 
 
జనవరి ఒకటో తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు మొత్తం 166132 మందికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 62 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలిందని, మహాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గౌరి రాథోడ్ వెల్లడించారు. 
 
స్వైన్ ఫ్లూ సోకిన వారిలో థానే జిల్లాకు చెందిన ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ముంబై రీజియన్‌లో హెచ్1ఎన్1 వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన తొలి మృతులు ఇవేనని చెప్పారు. 
 
అలాగే, ఈ నెల 18వ తేదీన జ్యోతి రాజా (51), బబితా హేట్ (72) అనే మహిళ జూలై 19న ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీరిద్దరికీ స్వైన్ ఫ్లూ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments