Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిహార్ జైలుకు సోనియా... ఎందుకో

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (20:53 IST)
మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైలులో జుడీషియల్ రిమాండ్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్తో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమావేశమయ్యారు.

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో ఆయనకు మద్దతు ప్రకటించారు సోనియా. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రాజకీయ కుట్రలో భాగంగానే భాజపా ప్రభుత్వం ఇదంతా చేస్తోందని శివకుమార్కు సోనియా తెలిపారు.

ఇతర నేతలనూ భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబికా సోని, ఎంపీ డీకే సురేష్ ఉన్నారు. గత నెలలో అరెస్టు గతేడాది సెప్టెంబరులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై శివకుమార్‌ సహా దిల్లీలోని కర్ణాటక భవన్ అధికారి హనుమంతప్పపై ఈడీ కేసు నమోదు చేసింది.

పలుమార్లు ప్రశ్నించిన అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్ 3న అరెస్టు చేసింది. జ్యుడీషియల్ కస్టడీ కింద ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు శివ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments