Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసోంలో ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలుంటే నో జాబ్

అసోంలో ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలుంటే నో జాబ్
, బుధవారం, 23 అక్టోబరు 2019 (06:49 IST)
అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు కంటే ఎక్కువమంది సంతానం ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించింది.

ఈ నిబంధన 2021 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. అసోం జనాభా, మహిళా సాధికారికత విధానం పేరుతో ఈ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. 2017లోనే ప్రతిపాదనలను అసెంబ్లీ ఆమోదించింది.

అటు పేదలకు భూములు పంచాలని కూడా నిర్ణయించారు. ఇప్పటికే ఎన్‌ఆర్‌సి ద్వారా పౌరులను గుర్తించినందున.. అసోంలో భూమి, ఇంటిస్థలం లేనివారికి కేటాయించాలని కేబినెట్ అమోదించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హయ్యో మంత్రిగారు!.. స్వగ్రామానికే నీళ్లు తెచ్చుకోలేకపోయారు మరి