Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసింది.. కానీ అందంగా వుండటంతో అల్లుడు..?

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (17:50 IST)
కన్నబిడ్డను ఇచ్చి పెళ్లి చేసిన అత్తతోనే ఓ కామాంధుడు వివాహేతర సంబంధం కొనసాగించి ఆమెను గర్భవతిని చేశాడు. ఈ ఘటన బీహార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వివేక్, రాణి ఇద్దరు భార్య భర్తలు. వీరిద్దరూ బీహార్‌‌లోని బంగారు గూడెం అనే గ్రామంలో ఉంటారు. అదే గ్రామంలో. రాణి తల్లిదండ్రులు కూడా ఉంటారు 
 
అయితే.. రాణి లేని సమయంలో.. ఆమె తల్లి భాగ్య ఇంటికి వచ్చేంది. భాగ్య కూడా వయస్సైనా అందంగా కనిపించేది. ఇక అల్లుడి కన్ను అత్త భాగ్యపై పడింది. రాణిలేని సమయంలో భాగ్యతో సరసాలు సాగించేవాడు. 
 
దీనికి అత్త కూడా అంగీకరించింది. అలాగే కండోమ్‌ లేకుండానే శృంగారంలో పాల్గొన్నారు. సరిగ్గా రెండు నెలల తర్వాత భాగ్య నెల తప్పింది. భాగ్య భర్త గట్టిగా మందలించడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. దీంతో భర్త రామ్‌‌కు రాణి విడాకులు కూడా ఇచ్చింది. అటు భాగ్య ప్రెగ్నెన్సీ తీసేయించుకుంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం