Webdunia - Bharat's app for daily news and videos

Install App

కటౌట్లు పెట్టండి.. అలా పాలాభిషేకం చేయండి..

Simbu
Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (15:10 IST)
పాల ప్యాకెట్‌తో కాదు.. పెద్ద పెద్ద పాత్రల్లో పాలను నింపి ఆ పాలతో తన కటౌట్‌లకు అభిషేకం చేయించాలని కోలీవుడ్ యంగ్ హీరో శింబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ వీడియోలో తన అభిమానులతో శింబు మాట్లాడుతూ.. సినిమా విడుదలయ్యే తొలి రోజున కటౌట్, పాలాభిషేకం వద్దని చెప్పాడు. 
 
అయితే శింబుకు ఒకరిద్దరే ఫ్యాన్స్ వున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి. ఇందుకు కౌంటర్‌గా శింబు మాట్లాడుతూ.. తనకున్న ఒకరిద్దరు ఫ్యాన్స్ కటౌట్లు పెట్టాలని.. పెద్ద పెద్ద కుండీలతో పాలాభిషేకం చేయించాలని శింబు తెలిపాడు. 
 
ప్రస్తుతం శింబు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంతకుముందు కటౌట్లు వద్దని, పాలాభిషేకం అస్సలొద్దన్న శింబు.. దానికి బదులు తల్లిదండ్రులకు మంచి దుస్తులు కానుకగా ఇవ్వండంటూ చెప్పుకొచ్చారు. కానీ శింబుకున్న ఫ్యాన్స్ చాలా తక్కువని.. శింబుకు ఎందుకు ఈ రద్దాంతం అంటూ సెటైర్లు విసిరారు. 
 
ఈ సెటైర్లకు శింబు కౌంటరిస్తూ.. తనకు కటౌట్లు పెట్టాలని.. భారీ పాత్రలతో పాలాభిషేకం చేయాలన్నారు. ప్రస్తుతం శింబు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా శింబు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments