మహిళా సర్పంచ్‌ దారుణ హత్య: వివస్త్రను చేసి గోనె సంచిలో..?

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (17:31 IST)
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్‌ దారుణంగా హత్యకు గురైంది. హత్య చేసిన అనంతరం ఆమె వివస్త్రను చేసి సోమవారం మధ్యాహ్నం పొదల్లో పడేశారు.
 
మహారాష్ట్రలో మహిళా సర్పంచ్ దారుణంగా హత్యకు గురైంది. హత్య చేసిన అనంతరం ఆమె వివస్త్రను చేసి సోమవారం మధ్యాహ్నం పొదల్లో పడేశారు. వివరాల్లోకి వెళితే.. మహద్ తాలూకా బెలోషి గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
స్థానిక యువకుడు రోడ్డుపక్కన విసిరివేయబడిన గోనె సంచిని గమనించి దానిని తనిఖీ చేయడానికి ముందుకు సాగాడు. మహిళ మృతదేహం నగ్నంగా ఉందని, గాయాల గుర్తులను గుర్తించాడు. దీంతో అతను గ్రామస్థులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు.
 
మహిళ స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు ఆమె మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. 
 
మహిళపై లైంగిక వేధింపులకు గురైందా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులు పోస్ట్‌మార్టం నివేదికను అందజేశారని చెప్పారు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు మొదలెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం