Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను కుంభమేళాలో పవిత్ర స్నానం చేశానా?: అంత సీన్ లేదు.. ప్రకాష్ రాజ్

నేను కుంభమేళాలో పవిత్ర స్నానం చేశానా?: అంత సీన్ లేదు.. ప్రకాష్ రాజ్
సెల్వి
బుధవారం, 29 జనవరి 2025 (09:35 IST)
ఉత్తరప్రదేశ్‌లోని కుంభమేళాలో తాను పవిత్ర స్నానంలో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటోను సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తోసిపుచ్చారు. ఇటీవల, ప్రకాష్ రాజ్ కుంభమేళాలో ఆచార స్నానం చేస్తున్నట్లు చూపించే ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ ఫోటోను నెటిజన్లు విపరీతంగా షేర్ చేశారు. అది నిజమైందని చాలామందని నమ్మారు. ఇంకా ప్రకాష్ రాజ్‌పై విమర్శలు గుప్పించారు. నాస్తికుడు మతపరమైన వేడుకలో ఎలా పాల్గొనగలడని ప్రశ్నించారు. ఈ వివాదంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, ఆ చిత్రం తనది కాదని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. 
 
ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో, అతను తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడాన్ని ఖండిస్తూ, దానిని అవమానకరమైనదిగా అభివర్ణించాడు. ఈ విషయంపై తాను ఫిర్యాదు చేశానని, బాధ్యులు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించానని కూడా ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments