Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంభ‌మేళ‌లో పూస‌ల‌మ్మే మోనాలిసాపై దాష్టీకం (Video)

ఠాగూర్
బుధవారం, 22 జనవరి 2025 (08:38 IST)
కుంభ‌మేళ‌లో పూస‌ల‌మ్మే మోనాలిసాపై తీవ్ర అసౌకర్యానికి గురవుతోంది. కొందరు పోకిరీలు ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో ఆమెప చేతులు వేస్తూ అసభ్యంగా కూడా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆమె ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. పైగా, తమ బిడ్డను కాపాడుకోవడం మోనాసిసా కుటుంబ సభ్యులకు పెద్ద సమస్యగా మారింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కంటే ఇప్పుడు మోనాలిసాపైనే ప్రజల దృష్టి కేంద్రీకృతమైవుంది. కొందరు భక్తుల తీరు మోనాలిసాతో పాటు కుటుంబ స‌భ్యుల‌కు ఇబ్బందిగాకరంగా మారింది. మోనాలిసాతో ఫోటోలు తీసుకునేందుకు కొందరు యువకులు ఎగబడుతున్నారు. దీంతో తమ బిడ్డను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు నానా తంటాలు ప‌డుతున్నారు. 
 
మ‌ధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన మోనలిసా.. ఈ కుంభమేళాలో పూసలు అమ్ముకునేందుకు వచ్చింది. ఆమెను చూసిన ఓ యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్ ఆమె ఫోటోలు, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పటి నుంచి ఆమె ఫేమస్ అయిపోయారు. 
 
కాగా, కుంభమేళాలో తమకు ఎదరువుతున్న పరిస్థితిపై మోనాలిసా కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ‌త‌కుదెరువు కోసం వస్తే.. ఇలా చేస్తారా? పేదింటి బిడ్డ‌పై ఈ అరాచ‌కం ఏంటి? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments