Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే నెం.1 లీడర్‌గా భారత ప్రధాని మోదీ

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (10:29 IST)
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నెం.1 నాయ‌కుడిగా ఘనత సాధించారు. అత్యంత ప్రజా ఆమోదం ఉన్న దేశాధినేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో ఉన్నట్లు అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ వెల్లడించింది. ఈ లిస్టులో మోదీ తర్వాతే అగ్రరాజ్యం అమెరికా నేతలు కూడా నిలిచారు. 
 
ఈ స‌ర్వేలో ప్ర‌ధాని నరేంద్ర మోదీకి సానుకూలంగా 75 శాతం మంది, వ్యతిరేకంగా 25 శాతం మంది స్పందించడం విశేషం. ఈ సర్వేలో 22 మంది ప్రపంచ నాయకులపై ఓటింగ్ నిర్వ‌హించారు. ప్రధాని మోదీ తర్వాత.. 63 శాతం ప్ర‌జామోదంతో  మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ డో స్థానంలో నిలిచారు. 
 
అంతకుముందు జనవరి 2022లో నిర్వ‌హించిన స‌ర్వేలోనూ  ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల జాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments