Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభవార్త : పాస్‌పోర్టు దరఖాస్తు ప్రక్రియ మరింత సులభం

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. పాస్‌పోర్టు దరఖాస్తు ప్రక్రియను మరింత సరళతరం అయ్యింది. చిన్నారులు, వృద్ధులు, వికలాంగులతో పాటు అద్దె ఇళ్లలో నివాసముండే వారికి కొన్ని వెసులుబాట్లు కల్ప

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (11:37 IST)
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. పాస్‌పోర్టు దరఖాస్తు ప్రక్రియను మరింత సరళతరం అయ్యింది. చిన్నారులు, వృద్ధులు, వికలాంగులతో పాటు అద్దె ఇళ్లలో నివాసముండే వారికి కొన్ని వెసులుబాట్లు కల్పించారు. పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే ఐదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఇకపై ముందుస్తుగా స్లాట్‌ బుక్‌చేసుకోవాల్సిన అవసరం లేదు. 
 
సాధారణ క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. వారు తమ దరఖాస్తులు, సంబంధిత ధృవీకరణ పత్రాలతో నేరుగా వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలకు వెళ్లిపోవచ్చు. అంతేకాదు వికలాంగులు (చేతులు పనిచేయని లేదా కోల్పోయినవారు), ఐదేళ్ళ లోపు చిన్నారులకు 'వేలి ముద్ర'లను ఇవ్వాల్సిన నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. అద్దె ఇళ్లలో ఉండేవారు ఇంటి చిరునామా ధృవీకరణ (ప్రూఫ్‌ ఆఫ్‌ అడ్రెస్‌) కింద… సంబందిత అద్దె ఒప్పందాన్ని ఇవ్వవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments