Webdunia - Bharat's app for daily news and videos

Install App

ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న‌: దేశ‌వ్యాప్తంగా రైల్‌రోకో

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (11:35 IST)
ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న‌పై ఇంకా దేశంలో ఆందోళ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. రైతుల ర్యాలీపైకి కేంద్ర‌మంత్రి కుమారుడు అశిశ్ మిశ్రా కాన్వాయ్‌లోని కారు దూసుకుపోవ‌డంతో న‌లుగురు రైతులు మృతి చెందారు. ఆ త‌రువాత జ‌రిగిన సంఘ‌ట‌న‌లో మ‌రో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. అశిశ్ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్ర‌శ్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. 
 
అయితే, ఈ ఘ‌ట‌న‌పై రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. ఆశిశ్ మిశ్రాతో పాటుగా కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి అజ‌య్ మిశ్రాపై కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు దేశ‌వ్యాప్త రైల్‌రోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈరోజు ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు రైల్‌రోకో జరుగుతుంద‌ని రైతు సంఘాలు పేర్కొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments