Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రికి వెళితే.. వార్డు బాయ్ అలా తడిమాడు.. ముంబైలో దారుణం

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (15:12 IST)
మహిళలకు భద్రత కరువైంది. ఎక్కడపడితే అక్కడ అకృత్యాలు జరుగుతున్నాయి. ఆస్పత్రితో పనిచేసే ఓ వార్డు బాయ్ మహిళ పట్ల రెచ్చిపోయాడు. మందు రాస్తానని చెప్పి మహిళ లైంగికంగా వేధించాడు. ఎక్కడెక్కడో చేయి వేసి తడిమాడు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 24 ఏళ్ల ఓ మహిళ పైల్స్‌తో బాధపడుతూ మలాస్ ఈస్ట్ ఏరియాలోని ఆస్పత్రిలో చేరింది. ఆస్పత్రి చేయాలని వైద్యులు చెప్పారు. 
 
ఐతే ఆపరేషన్‌కు ముందు ముకేష్ ప్రజాపతి అనే వార్డు బాయ్ ఆమె గదిలోకి వెళ్లాడు. డాక్టర్లు మందు రామయని చెప్పారని కహానీ చెప్పి.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ముందు రాస్తున్నట్లుగా నటించి ఎక్కడెక్కడో చేయి వేశాడు. లోపల చేయిపెట్టి ఉద్దేశ్వపూర్వకంగా ఆ మహిళ జననాంగాలను స్పృశించాడు.
 
ఆపరేషన్ పూర్తైన తర్వాత బాధిత మహిళ ఆస్పత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఐనా వారు పట్టించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయన్ని వివరించి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ముకేష్ ప్రజపతిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రోగి ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బంది పట్లా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం