Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో భారీ భూకంపం - భూకంప లేఖినిపై 7.3గా నమోదు

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (08:01 IST)
జపాన్ దేశం మరోమారు భారీ భూకంపానికి గురైంది. ఈ భూకంపం బుధవారం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 7.3గా నమోదైంది. భూకంపం తీరాన్ని తాకడంతో ఉత్తర జపాన్‌లోని ఫుకుషిమా నివాసితులలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అధికారులు కూడా సునామీ హెచ్చరికలను జారీచేశారు. 
 
ఈ భూకంపం తాకిడి కారణంగా టోక్యోలోని 2 మిలియన్లకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 11 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని భారీ భూకంపం, సునామీ అతలాకుతలం చేసి న్యూక్లియర్ ప్లాంట్‌పై కూడా ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, భూ ప్రకంపనలకు సంబంధించిన పలు వీడియోలు ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి, వీటిలో ఓ మెట్రో రైలు కూడా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments