Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్‌లో ఉంటున్న మహిళలపై లైంగికదాడి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (09:56 IST)
కరోనా వైరస్ బారినపడిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లకు తరలిస్తున్నారు. అయితే, కొందరు కామాంధులు ఈ క్వారంటైన్‌లలో చికిత్స పొందే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ క్వారంటైన్‌ కేంద్రంలోని మహిళలపై లైంగిక దాడి చేసిన యువకుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... క్వారంటైన్‌ కేంద్రంలోని బాత్‌రూమ్ వద్ద ఉన్న ఓ మహిళ పట్ల శంకర్ అనే కామాంధుడు అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే అతడి నెట్టేసిన బాధితురాలు అక్కడి నుంచి పారిపోయింది. ఆమెను వెంబడించే క్రమంలో ఉన్న శంకర్.. ఓ రూంలో నిద్ర పోతున్న మరో యువతిని చూశాడు. 
 
ఆ గదిలోకి ప్రవేశించి ఆమెపై లైంగిక దాడి చేయబోయాడు. అయితే అదే గదిలో ఉన్న ఇతర మహిళలు రక్షించాలంటూ పెద్ద ఎత్తున కేకలు వేయండంతో అక్కడున్న వారు శంకర్ ప్రయాత్నాలను అడ్డుకుని అతడిని బంధించి పోలీసులకు అప్పగించారు. 
 
కాగా.. గదిలో ఉన్న బాధితురాలి స్వస్థలం ముంబై అని, ఇటీవల బెంగళూరు వచ్చి ప్రభుత్వం నిర్ధేశించిన క్వారంటైన్‌లో ఉంటోందని పోలీసు అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం