Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ఆ పని చేసిందనీ అమానుషంగా దాడి చేసిన భర్త

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (10:54 IST)
కట్టుకున్న భార్య పట్ల ఓ భర్త అమానుషంగా ప్రవర్తించాడు. ఓ యువకుడితో మాట్లాడటాన్ని జీర్ణించుకోలేని భర్త.. భార్యపై అతి కిరాతకంగా దాడి చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో సోండ్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్లి గ్రామానికి వ్యక్తితో బాధితురాలికి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో మహిళ శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో తన సోదరి ఇంటికి వెళుతోంది. ఈ క్రమంలో దారిలో తెలిసిన ఓ యువకుడితో మాట్లాడింది. 
 
ఆమె మాట్లాడుతుండటాన్ని చూసిన భర్త ఇద్దరు సహచరులతో అక్కడికి చేరాడు. వచ్చిరాగానే భార్యను, యువకుడిని కొట్టడం ప్రారంభించాడు. అనంతరం భాధితురాలి అత్త కూడా అక్కడికి చేరుకుని.. కోడలినే దారుణంగా కొట్టింది. 
 
దుస్తులు చిరిగిపోయినప్పటికీ.. వివస్త్రను చేసి కొట్టారు. అయితే.. ఈ మొత్తం సంఘటనను అక్కడున్న ఓ యువకుడు తన కెమెరాలో బంధించి, తర్వాత దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments