Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో భాజపాదే అధికారమా? ఖుషీగా కమలనాధులు... ఎగ్జిట్ పోల్స్ వివరం

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 2 చోట్ల మినహా 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 112 భాజపా సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించినవాటిలో అత్యధిగంగా చెప్తున్నాయి. ఐతే కాంగ్రెస్ పార్టీ తిరిగి తమదే అధికారం అని చ

Webdunia
శనివారం, 12 మే 2018 (20:47 IST)
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 2 చోట్ల మినహా 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 112 భాజపా సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించినవాటిలో అత్యధిగంగా చెప్తున్నాయి. ఐతే కాంగ్రెస్ పార్టీ తిరిగి తమదే అధికారం అని చెపుతోంది. మరి ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయన్నదానిపై ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైన ఫలితాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
 
టైమ్స్ నౌ - టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే,  భాజపాకు 120, కాంగ్రెస్‌ పార్టీకి 73, జేడీఎస్‌కి 26, ఇతరులకు 3 స్థానాలు లభించవచ్చని తేలింది. ఇక జన్‌ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్‌లో భాజపాకు 95-114, కాంగ్రెస్‌ పార్టీకి 73-82, జేడీఎస్‌కి 32-43, ఇతరులకు 2-3 స్థానాలు లభించవచ్చని తెలిపింది. ఏబీపీ, సీ-ఓటర్ సర్వేలో భాజపాకు 101-113 స్థానాలు వస్తాయని తేలింది. 
 
కాంగ్రెస్‌ పార్టీకి 82 నుంచి 94 స్థానాలు రావచ్చని తెలిపింది.కర్ణాటక శాసనసభలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. ఐతే లగడపాటి సర్వే మాత్రం కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా వుంది. మరోవైపు హంగ్ అసెంబ్లీకి కూడా అవకాశం వున్నట్లు మరికొన్ని సర్వేలు చెపుతున్నాయి. మరి ఎవరు ఎన్ని స్థానాల్లో గెలుస్తారో తేలేందుకు మే 15 వరకూ ఆగాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments