Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 ఏళ్ల వయస్సులో సన్యాసం తీసుకోనున్న బాలుడు..

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (15:10 IST)
Monk
16 ఏళ్ల వయస్సులో సన్యాసం తీసుకోనున్నాడు.. ఓ బాలుడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలోని నాగ్డా అనే గ్రామంలో నివసిస్తున్న అచల్ శ్రీమల్ జైన్ సన్యాసిగా మారుతున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. అచల్ తండ్రి ముఖేష్ శ్రీమల్ హార్డ్‌వేర్, ఆటోపార్ట్‌లలో పెద్ద వ్యాపారవేత్త. అతనిది సంపన్న కుటుంబం. అచల్ వారి ఏకైక కుమారుడు. కానీ తన తండ్రి ఆస్తిని, కోట్ల వ్యాపారాన్ని వదిలిపెట్టి సన్యాసంలోకి అడుగుపెడుతున్నాడు అచల్. ఇతర పిల్లల్లాగే ఆడుకోవడం, ప్రయాణం చేయడం, మొబైల్ వాడటం అంటే ఇష్టంగా ఉండే అచల్ ఇప్పుడు రిటైర్మెంట్ బాట పట్టాడు.
 
గత ఏడాదిన్నర కాలంగా అచల్ ఏసీ ఫ్యాన్ల వంటి భౌతిక సౌకర్యాలన్నింటినీ వదులుకున్నాడు. అతను జైన సన్యాసిగా మారాలని ప్రతిజ్ఞ చేసుకునప్పటి నుండి.. రాష్ట్రంలోని అనేక నగరాలు ఇతర రాష్ట్రాలలో ఊరేగింపులు నిర్వహించి అచల్‌కు స్వాగతం పలుకుతున్నారు. డిసెంబరు 4న జైన సన్యాసి జినేంద్ర ముని నాగ్డా గ్రామంలోనే అచల్‌కు దీక్షను ఇస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)

సారధి స్టూడియోలో భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కథ ఏం చెప్పబోతోంది తెలుసా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments