Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో బస్సు, మినీ ట్రక్కు ఢీ: పది మంది మృతి.. 41 మందికి గాయాలు

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (14:09 IST)
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోగా.. 41మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాతీయ రహదారి 730పై గల ఐరా వంతెనపై జరిగిందని డీఎస్పీ ప్రీతమ్ పాల్ సింగ్ తెలిపారు. 
 
గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని, వారిని లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించామని, 29 మంది జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని లఖింపూర్ ఖేరీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. బస్సు ధౌర్హరా నుంచి లక్నో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మినీ ట్రక్కును ఢీకొట్టింది. 
 
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి రూ. 2లక్షలను మృతుల యెుక్క ప్రతి కుటుంబానికి, రూ.50,000 గాయపడిన వారికి అందజేయనున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments