Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాటా మోటార్స్ నుంచి Tata Tiago EV : ఫీచర్స్ ఇవే..

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (13:56 IST)
Tata Tiago
టాటా మోటార్స్ నుంచి విద్యుత్ కారు మార్కెట్లోకి వచ్చింది. టియాగో ఈవీని (టాటా టియాగో ఈవో) రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్ల తీసుకొచ్చింది. ఇందులో 19.2కె డబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు ధర రూ.8.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 
 
తొలి పది వేలమంది కస్టమర్లకే ఈ ధర అని పేర్కొంది. ఆ తర్వాత ధర ఎంత అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అక్టోబర్ 10 నుంచి వీటి బుకింగ్స్ ప్రారంభమవుతాయని.. వచ్చే ఏడాది జనవరి నుంచి డెలినరీలు ప్రారంభం కానున్నాయని కంపెనీ పేర్కొంది. 
 
స్పెసిఫికేషన్స్.. 19.2కెడబ్ల్యూహెచ్ ఆప్షన్.. వేరియంట్ 3.3 కెడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. 
సింగిల్ ఛార్జ్‌తో ఈ కారు 25కిలోమీటర్ల రేంజ్ ప్రయాణిస్తుంది. 
ఫుల్ ఛార్జ్‌తో ఈ కారు 315 కిలోమీటర్లు జర్నీ చేస్తుంది. 
కేవలం 5.7 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments