Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితంగా వస్తాయంటే అమ్మాయిలు కండోమ్‌లు కూడా కావాలంటారేమో..

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (18:34 IST)
బీహార్ రాష్ట్రానికి ఓ ఐఏఎస్ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వర్క్ షాపులో పాల్గొన్న విద్యార్థినులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఉచితంగా వస్తాయంటే అమ్మాయిలు కూడా కండోమ్‌లు కావాలంటారేమో అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె దిగివచ్చి క్షమాపణలు చెప్పారు. 
 
బీహార్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ బమ్రా కొందరు విద్యార్థినులతో ఓ వర్క్ షాపు నిర్వహించారు. ఇందులో ఆమె మాట్లాడుతూ, ఉచితంగా వస్తాయంటే అమ్మాయిలు కూడా కండోమ్‌లు కూడా కావాలాంటారేమో అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె దిగివచ్చి తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 
 
కండోమ్ వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు. తాను ఏ ఒక్క మనోభావాలను దెబ్బతీయాలని అలా వ్యాఖ్యానించలేదని స్పష్టం చేశారు. ఆ వర్క్‌ షాపులో ఓ ఒక్క అమ్మాయి. అయినా నా వ్యాఖ్యల పట్ల నొచ్చుకునివుంటే అందుకు చింతిస్తున్నానని హోర్జోత్ కౌర్ పేర్కొన్నారు. ఈ మేరకు మూడు పేజీలతో కూడిన ప్రకటనను విడుదల చేశారు. పైగా, తాను చేసిన వ్యాఖ్యలను మరో కోణంలో మీడియా వక్రీకరించిందంటూ చిర్రుబుర్రులాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: పవన్ గొప్ప మనసున్న వ్యక్తి... ఆయనతో కలిసి నటించడం అదృష్టం

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ (video)

అల్లు అర్జున్ కు దిష్టి తీసిన కుటుంబసభ్యులు - అండగా వున్నవారికి థ్యాంక్స్

సూర్య 45 లో, RJ బాలాజీ చిత్రంలో హీరోయిన్ గా త్రిష ఎంపిక

చియాన్ విక్రమ్, మడోన్ అశ్విన్, అరుణ్ విశ్వ కాంబినేషన్ లో చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం