నాపై పలుమార్లు అత్యాచారం చేసాడు, టీవీ నటి ఫిర్యాదు, పోలీసులు కేసు నమోదు చేసారు కానీ...

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (15:26 IST)
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వుందంటూ ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత ఎక్కువగా ఇవి చోటుచేసుకుంటున్నాయని గతంలో కంగనా రనౌత్ కూడా వ్యాఖ్యానించింది. వీటి సంగతి ఇలా వుంచితే.. ఛాన్సుల పేరిట వర్థమాన హీరోయిన్లను లొంగదీసుకుని మోసం చేయడం కూడా జరుగుతోంది.
 
తాజాగా ఓ బుల్లితెర నటిపై ఓ దర్శకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను పెళ్లాడుతానంటూ నమ్మించి లొంగదీసుకున్న దర్శకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత రెండేళ్లుగా ఈ తంతు సాగుతోంది.
 
ఈ నేపధ్యంలో సదరు నటి తనను పెళ్లాడాలంటూ అతడిని నిలదీసింది. అందుకు అతడు దాటవేస్తూ ఎప్పటిలాగే ఆమెపై అఘాయిత్యం చేస్తూ వచ్చాడు. దీనిపై ఆగ్రహించిన సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఐతే మహిళ ఆరోపించిన వ్యక్తిని అరెస్టు చేయలేని పోలీసులు చెప్పడం కొసమెరుపు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments