Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వేరియంట్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి... కేంద్రం

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (14:19 IST)
కొత్తగా వెలుగు చూస్తున్న కొత్త కరోనా వేరియంట్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించిది. ముఖ్యంగా, చైనా, సౌత్ కొరియా, సింగపూర్‌‍తో పాటు మరికొన్ని ఐరోపియా దేశాల్లో కొత్త వైరస్ వేరియంట్లు వెలుగు చూస్తున్నాయి. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ కోరింది. 
 
ఇందులోభాగంగా జీనోమ్ సీక్వెన్సింగ్ (వైరస్ రకాన్ని గుర్తించే పరీక్ష)ను పెద్ద ఎత్తున చేపట్టాలని, తద్వారా కొత్త వేరియంట్ల వ్యాప్తిని ముందుగానే గుర్తించవచ్చని కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. కేసుల హాట్‌స్పాట్‌లను గుర్తించేందుకు స్థానికంగా నిఘాను పెంచాలని ఆయన సూచించారు. 
 
కరోనా ఒమిక్రాన్ కేసులు గరిష్టాల నుంచి తగ్గుముఖం పట్టిన తర్వాత కోవిడ్ టాస్క్ ఫోర్స్ గురువారం ఒక సమీక్షా సమావేశం నిర్వహించింది. ఇందులో మాండవీయితో పాటు కోవిడ్ టాస్క్ ఫోర్స్ హెడ్ వీకేపాల్, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, ఐసీఎంఆర్ ఛీప్ డాక్టర్ బలరామ్ భార్గవ, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె.విజయ రాఘవన్ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ హ్రుదయాలను దోచుకుంటా - పుష్ప 2 అనుభవాలు చెప్పిన రష్మిక మందన్నా

ఆర్టీసీ బస్సులో దివ్యాంగుడి అద్భుతమైన గాత్రం.. సజ్జనార్ చొరవతో తమన్ ఛాన్స్.. (Video)

పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

డేంజర్ లో వున్న రాబిన్‌హుడ్ లైఫ్ లోకి శ్రీలీల ఎంట్రీతో ఏమయింది?

భైరవంలో అందమైన వెన్నెలగా అదితి శంకర్‌ పరిచయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments