Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నెట్ సేవలపై నిషేధం పొడిగింపు-హర్యానా సర్కార్ నిర్ణయం

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (21:22 IST)
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రైతు ఉద్యమం హింసాత్మక మలుపు తిరగడంతో ఇంటర్నెట్ సేవలపై విధించిన నిషేధాన్ని ఆదివారం సాయంత్రం 5 గంటల వరకూ పొడిగిస్తున్నట్టు హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సమాచార ప్రజా సంబంధాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 16 జిల్లాల్లో ఈ నిషేధాజ్ఞలు కొనసాగనున్నాయి. 
 
పబ్లిక్ ఆర్డర్‌కు ఎటువంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మంగళవారం నాడు సోనిపట్ ఝాజర్, పల్వాల్ జిల్లాల్లో ఈ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం నాడు ఈ ఆదేశాలను మరో 14 జిల్లాల్లో అమలు పరిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆదివారం కూడా ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయంటూ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments