Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు రూపాయల కాయిన్ ఓ చిన్నారి ప్రాణాలు తీసింది..

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (11:15 IST)
Five rupees coin
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటె వారిపై ఓ కన్నేసి ఉంచాలి. పట్టించుకోకపోతే అంతే సంగతులు. తాజాగా మైసూరులో అలాంటి ఘోరమే చోటుచేసుకుంది. రూ.5 కాయిన్‌ చిన్నారి ప్రాణాలు తీసింది. 
 
వివరాల్లోకి వెళ్తే మైసూరు జిల్లా హుణసూరు తాలుకాలో ఆయరహళ్లి గ్రామానికి చెందిన ఖుషీ (4) ఇంట్లో ఆడుకుంటూ తన చేతిలో ఉన్న ఐదు రూపాయల కాయిన్‌ను నోటిలో పెట్టుకుంది. అది పొరపాటును గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. 
 
చిన్నారిని హుటాహుటిన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఖుషీ మృతి తో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కళ్లముందు ఆడుకుంటూ ఉన్న బిడ్డ.. తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments