Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసిలో G20 శిఖరాగ్ర సమావేశం.. ఏప్రిల్ 17 నుంచి 19 వరకు..

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (19:18 IST)
G20
వారణాసిలో మూడు రోజుల శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం ఆరు సమావేశాలు ప్లాన్ చేయబడ్డాయి. వారణాసి ఇటలీ, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, కెనడా, చైనా, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, ఈయూ నుండి 80 మంది G20 ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనుంది.
 
ఏప్రిల్ 17 నుండి మూడు రోజుల పాటు వారణాసిలో జరగనున్న G20 ఈవెంట్‌లను నగర అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 17-19 తేదీలలో, ప్రపంచంలోని 20 ప్రధాన దేశాల అధికారులు, ఇతర భాగస్వామ్య దేశాల నుండి ప్రతినిధులు వ్యవసాయ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి సమావేశమవుతారని అధికారిక ప్రకటన పేర్కొంది. హోటల్ తాజ్‌లో ఈ హోటల్ జరుగుతోంది.
 
వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తల సమావేశం (MACS) 2023, సస్టైనబుల్ అగ్రిఫుడ్ సిస్టమ్ ఫర్ హెల్తీ పీపుల్ అండ్ ప్లానెట్, సమ్మిట్ మొదటి రోజున ప్రారంభమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments