Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాపై దాడి జరుగుతోంది.. నేను ఎంజాయ్ చేస్తున్నాను : రాహుల్ గాంధీ

Webdunia
గురువారం, 4 జులై 2019 (13:18 IST)
తనపై దాడి జరుగుతోందని అయితే, తాను మాత్రం దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గతంలో జర్నలిస్టు గౌరీ శంకర్ హత్య కేసులో రాహుల్ ఆర్ఎస్ఎస్ - బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆర్ఎస్ఎస్ ఆయనపై పరువు నష్టందావా కేసును నమోదు చేసింది. 
 
ఈ కేసు విచారణ కోసం ఆయన గురువారం ముంబై కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ తర్వాత 15 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై రాహుల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత కోర్టు హాలు నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ, తనపై దాడి జరుగుతోందన్నారు. 
 
అితే, ఈ పోరాటాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పారు. ముఖఅయంగా, తనది సిద్ధాంతాలతో కూడిన పోరాటమన్నారు. పేదలు, రైతులకు అండగా తాను ఉంటానని, గత ఐదేళ్ళలో తాను చేసిన పోరాటం కంటే ఇకపై పది రెట్లు ఎక్కువగా పోరాడుతానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments