Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై మెరీనాలో రంగుల రాట్నం ఆ చిన్నారి ప్రాణాలు తీసింది..

Webdunia
మంగళవారం, 21 మే 2019 (12:28 IST)
వేసవి సెలవులు కావడంతో చెన్నై మెరీనా తీరానికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. రంగుల రాట్నంలో ఆడుకుందామని వెళ్లిన ఆ చిన్నారి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.


వివరాల్లోకి వెళితే.. చెన్నై మెరీనా బీచ్‌లో పద్మనాభన్ అనే వ్యక్తి పానీపూరీ స్టాల్ నడుపుతున్నాడు. ఇతని కుమారుడిని వేసవి కావడంతో బీచ్‌కు సాయంత్రం పూట తీసుకొచ్చాడు. 
 
తండ్రితో పాటు పానీపూరీ స్టాల్ పక్కన కూర్చుని వుండిన ప్రణవ్ అనే ఆ చిన్నారి.. పక్కనే తిరుగుతున్న రంగుల రాట్నం వద్ద చూస్తూ నిల్చుండిపోయాడు.

ప్రణవ్‌ను చూసిన ఆ రంగుల రాట్నం నడిపే వ్యక్తి రాట్నానికి మధ్యలో పిల్లాడిని తీసుకెళ్లి తన పక్కనే నిలబెట్టుకున్నాడు. ఇలా రాట్నం తిరుగుతుండగా.. ప్రణవ్ దుస్తులు రాట్నంలో ఇరుక్కుంది. 
 
దీంతో అదుపు తప్పడంతో రాట్నాన్ని వున్నట్టుండి ఆపలేకపోవడంతో ఆ చిన్నారి తలకు గాయం తగిలింది. తల భాగంగా దెబ్బ తగలడంతో ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.

కానీ అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Durgesh: నంది అవార్డుపై చర్చ - సినిమా రంగ సమస్యలపై పాలనీ కావాలి : ఎ.పి. మంత్రి దుర్గేష్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments