Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై యాసిడ్ దాడి.. అమేజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు నోటీసులు

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (13:21 IST)
ఢిల్లీలో 17 ఏళ్ల యువతి ముఖంపై యాసిడ్ పోసిన షాకింగ్ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు నోటీసులు పంపింది. ఢిల్లీ యూనియన్‌లోని ద్వారక అనే ప్రాంతంలో పాఠశాల విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనపై బాలిక ముఖం, కళ్లు తీవ్రంగా గాయపడ్డాయి.
 
ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
 
ఈ స్థితిలో పాఠశాల విద్యార్థినిపై యాసిడ్‌ పోసిన ఘటనకు సంబంధించి ఆన్‌లైన్‌లో యాసిడ్‌ విక్రయాలపై వివరణ ఇవ్వాలని ఫ్లిబ్‌కార్ట్, అమేజాన్‌లకు రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు పంపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments