పోకో సీ31 స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు వచ్చాయి. పోకో సీ31పై ఫ్లిఫ్‌కార్ట్‌పై అదిరే డిస్కౌంట్లు సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌పై అదిరే డిస్కౌంట్లు సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంఆర్‌పీ రూ.10.999గా ఉంది. అయితే దీన్ని ఉచితంగానే పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై 40 శాతం డిస్కౌంట్ ఉంది.
పోకో సీ 31 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 6499కు అందుబాటులో ఉంది. ఐడీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తోంది. ఈఎంఐ పేమెంట్లకు ఇది వర్తిస్తుంది.
ఈ ఫోన్‌పై రూ. 5950 ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. కాగా ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్ కూడా ఉంది. దీని రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది.
ఫీచర్స్
6.53 అంగుళాల స్క్రీన్, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్,
3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ
బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్
13 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకలు ఉన్నాయి.