Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తక్కువ ధరలో వాషింగ్ మిషన్లు కొనాలనుకుంటున్నారా?

Advertiesment
Washing Machine
, శనివారం, 15 అక్టోబరు 2022 (16:13 IST)
Washing Machine
తక్కువ ధరలో వాషింగ్ మిషన్లు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి బెస్ట్ ఆఫర్‌. ఫ్లిప్ కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో వాషింగ్ మిషన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటిచింది. రూ.5 వేలలోపు సైతం ఆఫర్లపై వాషింగ్ మిషన్లు అందుబాటులో ఉండడం విశేషం.

MarQ by Flipkart 7.5 kg Washer only White, Greenపై ఈ సేల్‌లో భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ వాషింగ్ మిషన్ అసలు ధర రూ.8,999 కాగా.. 44 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా 4,009 రూపాయల తగ్గింపుతో రూ.4,990కే సొంతం చేసుకోవచ్చు.

ఈ వాషింగ్ మిషన్ పై ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం అదనంగా క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. అలాగే వాషింగ్ మిషన్‌పై భారీ ఎక్సేంజ్ ఆఫర్ సైతం అందుబాటులో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూజర్లకు షాకిచ్చిన జియో- డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌?