Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వేతనం పెంపు

Webdunia
ఆదివారం, 15 జనవరి 2023 (15:12 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. వచ్చే బడ్జెట్‌లో వేతనాలను పెంచే అవకాశథం వున్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ అనంతరం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచే యోచనలో ప్రభుత్వం వున్నట్లు సమాచారం. అదే జరిగితే  ఉద్యోగుల వేతనాల్లో భారీగా మార్పులు జరుగనున్నాయి. 
 
ఈ నెల 31న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న 2.57 శాతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇందుకు సంబంధించిన ముసాయిదాను కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. కేంద్రం కూడా 3శాతం వరకు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే కేంద్ర  ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.18వేల నుంచి రూ.26 వేలకు పెరిగే అవకాశం వుంటుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments