Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- కాల్‌గేట్-పామోలివ్ కలిసి వైఎస్ఆర్ చిరునవ్వు ప్రాజెక్ట్‌తో నోటి ఆరోగ్య అవగాహన

Prabha
, సోమవారం, 9 జనవరి 2023 (17:00 IST)
దశాబ్దాలుగా, కాల్‌గేట్-పామోలివ్ (భారతదేశం) లిమిటెడ్ దేశంలోప్రతి పిల్లవాడు, వారి కుటుంబం జీవితకాల ఖచ్చితమైన ఆరోగ్యకర చిరునవ్వుల హక్కు కలిగి ఉండేట్టు చేయడానికి కట్టుబడి ఉంది. ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్ళుతూ, కాల్‌గేట్-పామోలివ్ భారతదేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి డా వైఎస్ఆర్ చిరునవ్వు ప్రాజెక్ట్‌తో నోటి ఆరోగ్య అవగాహనా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించడానికి చేతులు కలిపింది. ఇది నేడు నెల్లూరులోని ఒక పాఠశాల నుండి ప్రారంభమౌతుంది, పిల్లలకి నోటి ఆరోగ్యంపైన విద్య అందించడానికి, పొగాకుకు "వద్దు" చెప్పే అవగాహన నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలసి కాల్‌గేట్-పామోలివ్ భారతదేశం పని చేస్తుంది.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా శ్రీ కాకాని గోవర్థన రెడ్డీ, గౌరవనీయులు వ్యవసాయ శాఖామాత్యులు, కార్పరేషన్, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రభా నరసింహన్ ఎమ్.డి-సీఈఓ, కాల్‌గేట్-పామోలివ్ భారతదేశంతో కలసి దీప ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డా. సతీష్ రెడ్డీ- వైస్ ప్రెసిడెంట్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటుగా ఈ ప్రారంభోత్సవంలో, జిల్లా విద్యాశాఖాధికారి, నెల్లూరు, జాతీయ ఆరోగ్య మిషన్ ప్రతినిథులు, అడ్మినిస్ట్రేషన్- పూనమ్ శర్మా హెడ్ సిఎస్ఆర్, భరణీయత, కాల్‌గేట్-పామోలివ్ భారతదేశం.
 
గౌరవనీయులు ఆరోగ్య, కుటుంబ సంరక్షణ మరియు వైద్య విద్యా శాఖామాత్యులు విడదల రజని ఇలా అన్నారు,"మన జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా, ఆంధ్రప్రదేస్ ప్రభుత్వం ఆరోగ్య లక్ష్యాలను సాధించడానికి ఆరోగ్య సంరక్షణలో ప్రాథమిక మొదటి అడుగు సరైనదై ఉండాలని బలంగా నమ్ముతుంది. నోటి ఆరోగ్య అవగాహన- పొగాకు సెన్సిటివైజేషన్స్ నివారణకి రాష్ట్రంలోని పాఠశాల పిల్లల్లో అవగాహన, వ్యాధి నిర్మూలించే ప్రయాణంలో కాల్‌గేట్ ఇండియాతో భాగస్వామ్యం మాకు చాలా ఉత్సాహానిచ్చింది. ఈ సహకారం ఆంధ్ర రాష్ట్రం యొక్క డా వైఎస్ఆర్ చిరునవ్వు ప్రాజెక్ట్‌కి బాగా మద్దతు ఇస్తుంది. ఇది ముఖ్యమంత్రి శ్రీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డీ గారి బ్రైన్ చైల్డ్ ఇన్‌షియేటివ్. ప్రభుత్వ డెంటల్ కళాశాలలు- ఆసుపత్రుల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి డెంటల్ మెడికల్ ఉపకరణాలను అందించిన కాల్‌గేట్ ఇండియాను మేము ఎంతగానో అభినందిస్తున్నాము"

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు - పవన్ కళ్యాణ్ కలుసుకోకుండా జీవో నెంబర్ 2 : టీడీపీ నేతల వ్యంగ్యాస్త్రాలు