సింధూర్ పెడుతుండగా వణికిన వరుడు చేయి, పెళ్లి రద్దు చేసిన వధువు

ఐవీఆర్
శనివారం, 14 జూన్ 2025 (15:38 IST)
తన నుదుట సింధూర్ పెడుతున్న సమయంలో తనకు కాబోయే భర్త చేయి వణికిందని పెళ్లి రద్దు చేసుకున్నది ఓ వధువు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని కైమూరు జిల్లాలో జరిగింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బీహార్ రాష్ట్రంలోని కైమూరు జిల్లాలో ఓ యువజంట పెళ్లి తంతు ఘనంగా జరుగుతోంది. ఇంతలో వధువుకి సింధూరం దిద్దే కార్యక్రమం వచ్చేసింది. వరుడికి కుంకుమ ఇచ్చి వధువు నుదుటిన పెట్టమని పురోహితుడు చెప్పారు. కుంకుము తీసుకుని పెట్టే సమయంలో వరుడు చేయి గడగడ వణికింది.
 
ఇది గమనించిన వధువు అతడి చేయి పట్టుకుని తన నుదుటిన సింధూరాన్ని పెట్టనివ్వలేదు. అతడు ఓ తాగుబోతు, పిచ్చివాడనీ అతడిని భర్తగా అంగీకరించనని పెళ్లి రద్దు చేయాలంటూ తన తల్లిదండ్రులకు చెప్పింది. దీనితో వ్యవహారం కాస్తా పోలీసు స్టేషనుకు వెళ్లింది. అక్కడ కూడా వధువు ఎంతమాత్రం అంగీకరించలేదు. ఎట్టిపరిస్థితుల్లో అతడిని తన భర్తగా అంగీకరించేది లేదని బలంగా చెప్పేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments