Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంతంగా భారత్ బంద్: తెలుగు రాష్ట్రాల్లో రోడ్లన్నీ ఖాళీ

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (11:01 IST)
Bharat bandh
భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. 
 
కేంద్ర ప్రభుత్వానికి వ్యతికేరంగా నినాదాల చేస్తూ ర్యాలీలు నిర్వహించాయి. దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసేశారు. ఏపీలో ఈ మధ్యాహ్నం వరకు బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
 
కడప జిల్లా వ్యాప్తంగా 8 డిపోల పరిధిలో తొమ్మిది వందల బస్సు సర్వీసులు డిపోలకే పరిమితమయ్యాయి. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద నిరసన తెలియజేశారు. విశాఖ పాడేరు ఏజెన్సీలోని 11 మండలాల్లో బంద్ ప్రభావం కనబడింది. దేశంలో ముంబై, ఢిల్లీల్లో రైల్వా ట్రాక్‌లు, హైవేలన్నీ మూతపడ్డాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments