Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోపాల్‌లో భారీ అగ్నిప్రమాదం- సాత్పురా భవన్‌‌లో

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (15:59 IST)
మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న సాత్పురా భవన్‌‌లో మంటలు చెలరేగాయి. దీంతో అందులో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది వెంటనే బయటికి పరుగులు తీశారు.
 
భారీగా మంటలు ఎగిసిపడి ఉన్న మిగతా అంతస్తులకు వ్యాపించాయి. దీంతో భవనంలో ఏసీలు, గ్యాస్‌ సిలిండర్లు కారణంగా పలుసార్లు పేలుళ్లు సంభవించాయి. మంటలు అదుపులోకి రాకపోవడంతో ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వైమానిక దళ సహాయాన్ని కోరారు. 
 
ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, లోపలి ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments