Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర్యాపిడో - ఉబర్ సంస్థలకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (15:42 IST)
దేశ వ్యాప్తంగా ట్యాక్సీ సేవలు అందిస్తున్న ర్యాపిడో, ఉబర్ సంస్థలకు సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. గతంలో ఈ సంస్థలు అందించే టూవీలర్ సేవలను నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీటిని సవాల్ చేస్తూ ఆ సంస్థలు ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళగా, ఈ సర్వీసులను అనుమతిస్తూ అనుమతి ఇచ్చింది. 
 
వీటిని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ర్యాపిడో, ఉబర్‌లు మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ఉల్లంఘిస్తున్నాయంటూ ఢిల్లీ ప్రభుత్వం గత ఫిబ్రవరి నెలలో బైక్, ట్యాక్సీ సేవలను ఢిల్లీ సర్కారు నిషేధించింది. ద్విచక్ర వాహనేతరుల రవాణాపై పరిపాలన ద్వారా తుది నిర్ణయాన్ని ప్రకటించే వరకు బైక్, ట్యాక్సీ అగ్రిగేటర్లు, ర్యాపిడో, ఉబర్‌లు తమ సేవలను నిలిపివేయాలని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments