Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాతయ్యను టార్గెట్ చేసిన యువతి.. శోభనం రోజు రాత్రి..?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (18:00 IST)
డబ్బు కోసం వృద్ధులను యువతులు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా పంజాబ్‌లో ఓ వృద్ధుడిని పెళ్లాడిన యువతి.. శోభనం రాత్రి నగదు, బంగారాన్ని దోచుకుని పారిపోయింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌‌కు చెందిన మహ్మద్ ముస్తఫా (70)కు గత రెండు రోజుల క్రితమే పెళ్లైంది. అదీ మనవరాలు వయస్సున్న నజ్మా (28)ను ముస్తఫా పెళ్లాడాడు. 
 
శోభనం రోజు ఆ రాత్రి వృద్ధుడి తొలి భార్య నజ్మాకు నగలన్నీ అప్పగించింది. ఆ నగలను చూసి షాకైన నజ్మా.. ముస్తఫాను పాలలో మత్తు మందు కలిపి ఇచ్చి.. నగలతో పారిపోయింది. మత్తు దిగాక మరుసటి రోజు నిద్రలేచి చూసిన ముస్తఫాకు షాక్ తప్పలేదు. ఇంట్లో వున్న నగదు, నగలతో పాటు విలువైన వస్తువులతో నజ్మా పారిపోయింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో వున్న నజ్మా కోసం గాలిస్తున్నారు. ఇదే తరహాలో యువతులు వృద్ధులను పెళ్లాడి.. వారి నుంచి భారీగా నగదును, బంగారాన్ని దోచేసుకుంటున్నారని పోలీసులకు సమాచారం అందింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

టిల్లు సిరీస్‌లా జాక్ సిరీస్‌కు ప్లాన్ చేసిన దర్శకుడు భాస్కర్

Hebba Patel: తమన్నాలా హోంవర్క్ చేయాలని నేర్చుకున్నా: హెబ్బా పటేల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments