Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరాఢా ఝుళిపించిన ఈసీ : ఏ.రాజాపై 48 గంటల ప్రచార నిషేధం

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (15:55 IST)
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాపై కేంద్ర ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపించింది. ఆయన చేసిన వ్యాఖ్యల పర్యావసానంగా ఎన్నిక‌ల సంఘం ఆంక్ష‌లు విధించింది. 48 గంట‌ల పాటు ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌రాదు అని త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. ఈ ఆదేశాలు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి రానున్నాయి. 
 
తమిళనాడు శాసనసభకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామిపై ఏ రాజా అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విషయం తెల్సిందే. ఇటీవ‌ల ఓ ప్ర‌చార స‌భ‌లో రాజా మాట్లాడుతూ.. సీఎం ప‌ళ‌నిస్వామి త‌ల్లి గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఆ ఘ‌ట‌న‌లో ఏ రాజా క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు. 
 
అయితే, రాజా చేసిన వ్యాఖ్య‌లు అస‌భ్య‌క‌రంగా ఉన్నాయ‌ని, మ‌హిళల గౌర‌వాన్ని కించ‌ప‌రుస్తున్న‌ట్లు ఉన్నాయ‌ని, ఇది ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని ఎన్నిక‌ల సంఘం ఆరోపించింది. అన్నాడీఎంకే నేతల ఫిర్యాదుతో ఈసీ కొరఢా ఝుళిపించింది. కాగా, ఏప్రిల్ ఆరో తేదీన త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments