Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో శాంతి నెలకొనడాన్ని పాకిస్థాన్‌ సహించలేకపోతోంది.. అందుకే ఇలా?

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (08:02 IST)
స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందు శుక్రవారం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌ శివార్లలోని నౌగాం ప్రాంతంలోని బైపాస్‌ వద్ద పోలీస్‌ పెట్రోలింగ్‌ బృందంపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో పోలీస్‌ తీవ్రగాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
 
కాశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈ దాడి చేసింది పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తున్న జైషే మహ్మద్‌ ఉగ్రవాదులేనని, వారిని గుర్తించామని, త్వరలోనే మట్టుబెడతామని చెప్పారు. ఉగ్రవాదులపై పోలీసులు ఎదురు కాల్పులు జరిపితే సమీపంలో నివసిస్తున్న పౌరులు చనిపోయేవారని, అందువల్లనే వారు పోలీసులు సంయమనంతో వ్యవహరించారని తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో శాంతి నెలకొనడాన్ని పాకిస్థాన్‌ సహించలేకపోతున్నదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments