యూట్యూబ్ కొత్త రూల్స్.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (15:06 IST)
యూట్యూబ్ కొత్త రూల్స్ ప్రస్తుతం వీడియో మేకర్లకు షాక్ ఇస్తోంది. సాధారణంగా కండీషన్లను చదివే ఓపిక లేకుండా.. ఓకే చేసేసిన వాళ్లే ఎక్కువ. కానీ వాటిని చదివిన వాళ్లు అసలు విషయం తెలిసి షాకవుతున్నారు.

ఇకపై యూట్యూబ్‌లో క్రియేటర్లు అప్‌లోడ్ చేసే వీడియోలకు యాడ్ రెవెన్యూ సరిగా రాకపోయినా లేక రెవెన్యూ తక్కువగా వస్తున్నా ఇక ఆ క్రియేటర్ యూట్యూబ్ ఛానెల్‌ను యూట్యూబ్ యాజమాన్యం రద్దు చేస్తుంది. 
 
ఆ తర్వాత ఇక ఆ వీడియోలు గూగుల్ సర్వీసుల్లో కనిపించవు. ఆ క్రియేటర్ జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ ఫొటోలు వంటి సేవలు కూడా వాడుకోకుండా చేస్తుంది. ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత రావాలి అన్నదాన్ని నిర్ణయించేది యూట్యూబ్ యాజమాన్యమే. 
 
క్షణక్షణానికి కొన్ని వేల వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతూ వున్నాయి. ఈ వీడియోల్లో చాలావాటికి యాడ్ రెవెన్యూ రావట్లేదు. ఇలాంటి వీడియోల వల్ల యూట్యూబ్ సర్వర్లకు అనవసరంగా స్పేస్ వేస్టవుతోంది. అందుకే యూట్యూబ్ యాజమాన్యం కొత్త రూల్స్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments