Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐ యామ్ రోషిని.. అన్నయ్యను ప్రేమించే ఓ చెల్లెలి కథ- టీజర్ వైరల్

ఐ యామ్ రోషిని.. అన్నయ్యను ప్రేమించే ఓ చెల్లెలి కథ- టీజర్ వైరల్
, సోమవారం, 21 అక్టోబరు 2019 (15:14 IST)
''ఐ యామ్ రోషిని'' పేరిట ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా టీజర్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. కఠినంగా పెంచే తండ్రి, బాధ్యత లేని తల్లి, కామాంధుడైన మామయ్యల మధ్య ఓ యువతి ఎన్నో కష్టాలు పడుతుంటే.. ఆమెకు సోదరుడు అండగా నిలిచాడు. ఆమెపై ఎనలేని ప్రేమను చూపించాడు. కానీ ఆ సోదరి మాత్రం అతడిపై చెల్లెలి ప్రేమ కంటే వికృతంగా ఆలోచించింది. 
 
అన్నయ్యను ప్రేమించే కథాంశంతో ఐ యామ్ రోషిని సినిమా తెరకెక్కుతోంది. అశ్లీల దృశ్యాలు లేకుండా పిల్లలను ఎలా పెంచాలనే అంశాన్ని కూడా ఈ సినిమాలో సందేశాత్మకంగా వెల్లడించారు. ఈ వివాదాస్పద సినిమా నుంచి ప్రస్తుతం టీజర్ విడుదలైంది. అంతేగాకుండా ఈ సినిమా వెండితెరపై విడుదల కాలేదు. యూట్యూబ్‌లో మాత్రమే విడుదలైంది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నష్టాల్లో 'సైరా నరసింహా రెడ్డి' : 18 రోజుల్లో కలెక్షన్స్ ఎంతో తెలుసా?